You Are Here: Home > Movie News > సత్యం ఆస్తుల జప్తుపై హైకోర్టు స్టే
సత్యం ఆస్తుల జప్తుపై హైకోర్టు స్టే
Edited by : Raju | Updated : Dec 11, 2012 4:24 IST

 సత్యం ఆస్తుల జప్తుకు సబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఇచ్చిన ఆదేశాలపై మంగళవారం ఉదయం హైకోర్టు స్టే విధించింది. కొద్ది రోజుల కిందటే సత్యంకు చెందిన రూ.822 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో మహీంద్రా సత్యం పిటిషన్ వేసిన విషయం తెలిసిందే.

Related Articles

Comments
TV9 Online News
Latest Videos